మొగిలిపేట-నడికూడ సరిహద్దు వివాదం
NEWS Oct 30,2024 01:46 pm
మొగిలిపేట గ్రామం సరిహద్దు గల భూమిని గ్రామస్తులు ధాన్యం ఆరబెట్టుకునేందుకు తగిన ఏర్పాట్లు చేసుకుంటుండగా, పక్క గ్రామమైన నడికుడ వాసులు ఆ స్థలం వారి గ్రామంలోని పశువులను మేపుకునేందుకు సరిహద్దులో వదులుకున్నామని.. 2 గ్రామాల మధ్య వివాదాలు సృష్టిస్తున్నారని సమస్యను సామరస్యంగా పరిష్కరించాలని లేదా ధాన్యాన్ని రోడ్డుపై ఆరపెట్టుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు.