లైన్ మ్యాన్‌ను సన్మానించిన గ్రామ ప్రజలు
NEWS Oct 30,2024 01:41 pm
జగిత్యాల జిల్లాలోని పొరండ్ల గ్రామంలో గత 5 ఏళ్లుగా విద్యుత్ సంస్థలో లైన్ మ్యాన్ గా విధులు నిర్వహించి ఇటీవలే ట్రాన్స్‌ఫర్ అయ్యి జగిత్యాలకు బదిలీపై వెళ్లిన లైన్ మ్యాన్ ఎండీ అతిఫ్‌ని సన్మానించారు. ఆయన అందించిన సేవలను గుర్తించి వారిని పోరండ్ల గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన సన్మాన సభలో గ్రామ సర్పంచ్ ఉపసర్పంచ్ గ్రామస్తులు తదితరులు కలిసి లైన్ మ్యన్ అతిఫ్ ని శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా లైన్ మ్యాన్ అతిఫ్ గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు.