Logo
Download our app
అక్రమ నిర్మాణాన్ని కూల్చివేసిన అధికారులు
NEWS   Oct 30,2024 12:51 pm
కోరుట్ల పట్టణములోని RDO ఆఫీసు ప‌క్క‌న ఉన్న‌ రోడ్డును ఆక్రమించుకొని క‌ట్టిన నిర్మాణాన్ని RDMA వరంగల్, కోర్టు ఉత్తర్వుల ఆదేశాల మేరకు ఎన్ఫోర్స్మెంట్ టీం ద్వారా కూల్చివేశారు. TG-bPASS ద్వారా అనుమతి పొందిన భవన యజమానులు తప్పనిసరిగా అనుమతించిన ప్లాన్ ప్రకారం నిర్మించాల‌ని, మున్సిపల్ పర్మిషన్ లేకుండా అక్రమ నిర్మాణాలు చేపడితే 2019 నూతన మున్సిపల్ చట్టం ప్రకారం, TG-bPASS నిభందనల ప్రకారం చర్యలు తీసుకుంటామ‌ని అధికారులు హెచ్చ‌రించారు.

Top News

LATEST NEWS   Jun 26,2026 11:10 pm
ఒక్కో కోడి గుడ్డు రూ.10
రిటైల్ మార్కెట్లో ఏప్రిల్ నెలలో ఒక కోడి గుడ్డు ధర రూ.4 ఉండగా.. మే వచ్చే సరికి రూ.5కి చేరింది. జూన్ తొలి వారంలో అదే కోడిగుడ్డు...
LATEST NEWS   Jun 26,2026 11:10 pm
ఒక్కో కోడి గుడ్డు రూ.10
రిటైల్ మార్కెట్లో ఏప్రిల్ నెలలో ఒక కోడి గుడ్డు ధర రూ.4 ఉండగా.. మే వచ్చే సరికి రూ.5కి చేరింది. జూన్ తొలి వారంలో అదే కోడిగుడ్డు...
LATEST NEWS   Jun 26,2026 03:08 pm
आईटीएस 6थ वॉव ने 'विश्व महा जलप्रलय सभ्यता – मत्स्यावतार सभ्यता' पर अभिनव शोध रूपरेखा प्रस्तुत की
हैदराबाद: विश्व इतिहास दिवस 2026 के अवसर पर हैदराबाद स्थित संस्था आईटीएस 6थ वॉव (ITS 6TH WOW) ने 'जय मत्स्यावतार...

LATEST NEWS   Jun 26,2026 12:24 pm
మంచి చికెన్‌ను ఇలా గుర్తించండి
మార్కెట్‌లో కుల్లిన చికెన్ విచ్చ‌ల‌విడిగా అమ్ముతున్నారు. తాజాగా ఉండే చికెన్ లేత గులాబీ రంగులో మృదువుగా ఉంటుంది. దీనికి చెడు వాస‌న ఉండదు. నొక్కితే మళ్లీ మాములు...

⚠️ You are not allowed to copy content or view source