ఈ జాగ్రత్తలతో అందమైన దీపావళి
NEWS Oct 30,2024 10:57 am
▪️ కాటన్ దుస్తులే ధరించాలి.
▪️ గ్యాస్, పెట్రో, వాహనాలు ఉన్న చోట్ల కాల్చొద్దు.
▪️ అందుబాటులో బకెట్ నీళ్లు, ఇసుకను ఉంచుకోండి.
▪️ ఫెయిలైన బాణసంచాను మళ్లీ వెలిగించొద్దు.
▪️ ఫ్లవర్‌పాట్‌లు, హ్యాండ్ బాంబ్‌లు కాల్చే సమయంలో చేతితో పట్టుకోవద్దు.
▪️ ఫైర్ క్రాకర్స్ వెలిగించి బహిరంగ ప్రదేశాల్లో విసిరేయకండి.
▪️ అగ్నిప్రమాదం జరిగితే డయాల్ 101 ను సంప్రదించండి.