Logo
Download our app
స్మృతి మంధాన అరుదైన రికార్డు!
NEWS   Oct 30,2024 04:22 am
స్మృతి మంధాన భారత మహిళా క్రికెట్ చరిత్రలో అత్యధిక వన్డే సెంచరీలు (8) చేసిన క్రికెటర్‌గా రికార్డు సృష్టించింది. మిథాలీ రాజ్ (7 సెంచరీలు) రికార్డును అధిగమించిన స్మృతి, న్యూజిలాండ్‌తో జరిగిన మూడో వన్డేలో అద్భుతమైన సెంచరీతో జట్టుకు విజయాన్ని అందించింది. ఈ మ్యాచ్‌లో స్మృతి, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (59)తో కలసి 117 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. ఆతిథ్య భారత్ 2-1తో సిరీస్‌ను సొంతం చేసుకుంది.

Top News

LATEST NEWS   Jun 26,2026 11:10 pm
ఒక్కో కోడి గుడ్డు రూ.10
రిటైల్ మార్కెట్లో ఏప్రిల్ నెలలో ఒక కోడి గుడ్డు ధర రూ.4 ఉండగా.. మే వచ్చే సరికి రూ.5కి చేరింది. జూన్ తొలి వారంలో అదే కోడిగుడ్డు...
LATEST NEWS   Jun 26,2026 11:10 pm
ఒక్కో కోడి గుడ్డు రూ.10
రిటైల్ మార్కెట్లో ఏప్రిల్ నెలలో ఒక కోడి గుడ్డు ధర రూ.4 ఉండగా.. మే వచ్చే సరికి రూ.5కి చేరింది. జూన్ తొలి వారంలో అదే కోడిగుడ్డు...
LATEST NEWS   Jun 26,2026 03:08 pm
आईटीएस 6थ वॉव ने 'विश्व महा जलप्रलय सभ्यता – मत्स्यावतार सभ्यता' पर अभिनव शोध रूपरेखा प्रस्तुत की
हैदराबाद: विश्व इतिहास दिवस 2026 के अवसर पर हैदराबाद स्थित संस्था आईटीएस 6थ वॉव (ITS 6TH WOW) ने 'जय मत्स्यावतार...

LATEST NEWS   Jun 26,2026 12:24 pm
మంచి చికెన్‌ను ఇలా గుర్తించండి
మార్కెట్‌లో కుల్లిన చికెన్ విచ్చ‌ల‌విడిగా అమ్ముతున్నారు. తాజాగా ఉండే చికెన్ లేత గులాబీ రంగులో మృదువుగా ఉంటుంది. దీనికి చెడు వాస‌న ఉండదు. నొక్కితే మళ్లీ మాములు...

⚠️ You are not allowed to copy content or view source