మాజీ ఎంపీపీని పరామర్శించిన టీపీసీసీ డెలిగేట్
NEWS Oct 29,2024 05:23 pm
ఇబ్రహీంపట్నం మండల పరిషత్ మాజీ అధ్యక్షులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, న్యాయవాది కోటగిరి వెంకటస్వామి మాతృమూర్తి ఈరోజు మరణించారు గోధూరు. గ్రామంలోని వారి ఇంటికి వెళ్లిన టీ-పీసీసీ డెలిగేట్ కల్వకుంట్ల సుజిత్ రావు వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వెంకటస్వామి మాతృమూర్తికి నివాళి అర్పించారు.