ఉచితంగా రూ.5 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్
NEWS Oct 29,2024 04:29 pm
ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజనను ప్రధాని మోదీ ప్రారంభించారు. 70 ఏళ్లు దాటిన అందరికీ ఫ్రీగా ఏడాదికి రూ.5 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ కల్పిస్తారు. PMJAY పోర్టల్‌లో ‘Am I Eligible’ ట్యాబ్‌పై క్లిక్ చేస్తే beneficiary.nha.gov.in ఓపెన్ అవుతుంది. ఫోన్ నంబర్ ఎంటర్ చేస్తే OTP వస్తుంది. KYC కోసం వివరాలు నమోదు చేస్తే దరఖాస్తు అయినట్టే. అఫ్రూవల్ వచ్చిన తర్వాత ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్సూరెన్స్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.