Logo
Download our app
ఆర్మూర్‌ మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌గా సాయిబాబాగౌడ్‌
NEWS   Oct 29,2024 04:31 pm
ఆర్మూర్‌ మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌గా నియమితులైన సాయిబాబా గౌడ్‌కు బోధన్‌ ఎమ్మెల్యే సుదర్శన్‌ రెడ్డి నియామకపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సాయిబాబా గౌడ్‌ మాట్లాడుతూ.. తనకు మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌గా బాధ్యతలు అప్పగించిన సీఎం రేవంత్‌ రెడ్డి, పీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్‌ గౌడ్‌, బోధన్‌ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డిలకు ధన్యవాదాలు తెలిపారు. ఇందుకు సహకరించిన, రాష్ట్ర సహకార యూనియన్‌ లిమిటెడ్‌ ఛైర్మన్‌ మానాల మోహన్‌ రెడ్డి, ఆర్మూర్‌ నియోజకవర్గ బాధ్యులు వినయ్‌ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు.

Top News

LATEST NEWS   Jun 26,2026 11:10 pm
ఒక్కో కోడి గుడ్డు రూ.10
రిటైల్ మార్కెట్లో ఏప్రిల్ నెలలో ఒక కోడి గుడ్డు ధర రూ.4 ఉండగా.. మే వచ్చే సరికి రూ.5కి చేరింది. జూన్ తొలి వారంలో అదే కోడిగుడ్డు...
LATEST NEWS   Jun 26,2026 11:10 pm
ఒక్కో కోడి గుడ్డు రూ.10
రిటైల్ మార్కెట్లో ఏప్రిల్ నెలలో ఒక కోడి గుడ్డు ధర రూ.4 ఉండగా.. మే వచ్చే సరికి రూ.5కి చేరింది. జూన్ తొలి వారంలో అదే కోడిగుడ్డు...
LATEST NEWS   Jun 26,2026 03:08 pm
आईटीएस 6थ वॉव ने 'विश्व महा जलप्रलय सभ्यता – मत्स्यावतार सभ्यता' पर अभिनव शोध रूपरेखा प्रस्तुत की
हैदराबाद: विश्व इतिहास दिवस 2026 के अवसर पर हैदराबाद स्थित संस्था आईटीएस 6थ वॉव (ITS 6TH WOW) ने 'जय मत्स्यावतार...

LATEST NEWS   Jun 26,2026 12:24 pm
మంచి చికెన్‌ను ఇలా గుర్తించండి
మార్కెట్‌లో కుల్లిన చికెన్ విచ్చ‌ల‌విడిగా అమ్ముతున్నారు. తాజాగా ఉండే చికెన్ లేత గులాబీ రంగులో మృదువుగా ఉంటుంది. దీనికి చెడు వాస‌న ఉండదు. నొక్కితే మళ్లీ మాములు...

⚠️ You are not allowed to copy content or view source