Logo
Download our app
గుర్రంకొండ ఆంజనేయస్వామి ఆలయంలో చోరీ
NEWS   Oct 29,2024 04:44 pm
గుర్రంకొండలోని ఆంజనేయస్వామి ఆలయంలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఆలయం తలుపులు పగలకొట్టి ఆలయంలోని ప్రవేశించి ఆలయంలోని బీరువా పగలగొట్టి వెండి ఆభరణాలు, నగదు చోరీ చేశారు. చోరీ జరిగిన విషయం గమనించిన ఆలయ పూజారి మహేష్ స్వామి గుర్రంకొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుర్రంకొండ సబ్ ఇన్స్పెక్టర్ మధు రామచంద్రుడు సంఘటనా స్థలానికి వెళ్లి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Top News

LATEST NEWS   Mar 29,2026 09:02 pm
ట్రైన్ టికెట్‌ క్యాన్సిల్ చేసుకుంటే..
రైల్వే టికెట్‌కు సంబంధించిన క్యాన్సిలేషన్ నిబంధనలు మారాయి. రైలు ప్రయాణానికి 8 గంటల లోపల టికెట్‌ను రద్దు చేస్తే ఎలాంటి రిఫండ్‌ రాదు. గ‌తంలో 4 గంటలుగా...

LATEST NEWS   Mar 29,2026 05:20 pm
KCR పై రేవంత్ సంచలన ఆరోపణలు
TG: కెసిఆర్ దళితులను చిన్నచూపు చూస్తారని, కనువిప్పు కలగాలనే దళితున్ని స్పీకర్ చేసినట్లు సీఎం రేవంత్ చెప్పారు. దళితుడిని మైక్ కావాలని కోరాల్సి వస్తుందని KCR సభకు...

BIG NEWS   Mar 29,2026 03:57 pm
மன்னார்குடி வாக்குச்சாவடி அலுவலர்களுக்கு பயிற்சி
திருவாரூர் மாவட்டம் மன்னார்குடி சட்டமன்ற வாக்குச்சாவடி அலுவலர்களுக்கு பயிற்சி வகுப்பு நடைபெற்றது. கலெக்டர் மோகனச்சந்திரன் ஆய்வு மேற்கொண்டார். பயிற்சி வகுப்பில் 415 தலைமை வாக்குச்சாவடி அலுவலர்களும், 436...

⚠️ You are not allowed to copy content or view source