Logo
Download our app
తప్పంతా జగన్‌దే: విజయమ్మ
NEWS   Oct 29,2024 02:08 pm
ఆస్తుల పంపకంపై వైఎస్ విజయమ్మ బహిరంగ లేఖ రాశారు. జరగకూడని దారుణాలన్నీ తన కళ్లెదుటే జరుగుతున్నాయని, ఆస్తుల పంపంకం విషయంలో జగన్ షర్మిలను మోసం చేస్తున్నారని చెప్పకనే చెప్పారు. ఆస్తులు ఇద్దరికీ సమానంగా పంచాలని రాజశేఖర్ రెడ్డి ఎప్పుడూ కోరుకునే వారని, జగన్ బాధ్యతగల కొడుకుగా ఆస్తులను సంరక్షించాల్సి ఉంటుంది. వైవీ సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి వంటి వారు రాజశేఖర్ రెడ్డి గురించి మాట్లాడుతూ ఆయన కుటుంబ పరువు తీర్చడానికి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆమె అన్నారు.

Top News

LATEST NEWS   Jun 26,2026 11:10 pm
ఒక్కో కోడి గుడ్డు రూ.10
రిటైల్ మార్కెట్లో ఏప్రిల్ నెలలో ఒక కోడి గుడ్డు ధర రూ.4 ఉండగా.. మే వచ్చే సరికి రూ.5కి చేరింది. జూన్ తొలి వారంలో అదే కోడిగుడ్డు...
LATEST NEWS   Jun 26,2026 11:10 pm
ఒక్కో కోడి గుడ్డు రూ.10
రిటైల్ మార్కెట్లో ఏప్రిల్ నెలలో ఒక కోడి గుడ్డు ధర రూ.4 ఉండగా.. మే వచ్చే సరికి రూ.5కి చేరింది. జూన్ తొలి వారంలో అదే కోడిగుడ్డు...
LATEST NEWS   Jun 26,2026 03:08 pm
आईटीएस 6थ वॉव ने 'विश्व महा जलप्रलय सभ्यता – मत्स्यावतार सभ्यता' पर अभिनव शोध रूपरेखा प्रस्तुत की
हैदराबाद: विश्व इतिहास दिवस 2026 के अवसर पर हैदराबाद स्थित संस्था आईटीएस 6थ वॉव (ITS 6TH WOW) ने 'जय मत्स्यावतार...

LATEST NEWS   Jun 26,2026 12:24 pm
మంచి చికెన్‌ను ఇలా గుర్తించండి
మార్కెట్‌లో కుల్లిన చికెన్ విచ్చ‌ల‌విడిగా అమ్ముతున్నారు. తాజాగా ఉండే చికెన్ లేత గులాబీ రంగులో మృదువుగా ఉంటుంది. దీనికి చెడు వాస‌న ఉండదు. నొక్కితే మళ్లీ మాములు...

⚠️ You are not allowed to copy content or view source