ఘనంగా ఎల్లమ్మ తల్లి బోనాలు
NEWS Oct 29,2024 01:10 pm
వెంకట్రావుపేట్ 11వ వార్డులో రేణుకా ఎల్లమ్మ తల్లి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. బోనాల ముగింపు ఉత్సవాల్లో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు జెట్టి లింగం, కొమిరెడ్డి శేషు, కార్మిక సంఘం అధ్యక్షులు పాకల మల్లేశం, సభ్యులు, మహిళలు, పిప్పెర శేఖర్, ధ్యావతి నారాయణ, వద్నాల నగేష్, మోర్తాడ్ మనోజ్, గీతాకార్మిక సంఘ సభ్యులు పాల్గొన్నారు.