రేవంత్ చేసింది చెబితే ఇంటికి రానివ్వరు
NEWS Oct 29,2024 01:03 pm
సీఎం రేవంత్ రెడ్డి దుబాయ్, ఢిల్లీ, బెంగళూరు, చెన్నైలో ఏమేం చేశాడో చెబితే ఆయనను భార్య, బిడ్డ కూడా ఇంటికి రానివ్వరని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనను డ్రగ్స్ కేసులో ఇరికించలేదని సీఎం.. ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి పోలీసులను తిట్టారన్నారు. పోలీసులకు డ్రగ్స్ ప్యాకెట్లు ఇచ్చి తన కారులో పెట్టాలని సూచించారని, ఈ విషయాన్ని పోలీసులే తనకు చెప్పారన్నారు.