పేట భాస్కర్‌కు సుతారి రాజేందర్ సత్కారం
NEWS Oct 29,2024 12:19 pm
కోరుట్ల: తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పేట భాస్కర్‌ను కోరుట్లలోని తన నివాసంలో మంగళవారం ప్రజాసంఘాల జేఏసీ కో-ఆర్డినేటర్ డా. సుతారి రాజేందర్ మర్యాద పూర్వకంగా కలిశారు. ఇటీవల ఆయన జాతీయ సేవరత్న అవార్డు పొందిన సందర్భంగా శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వచ్చేనెల 8న జగిత్యాలలో జరగనున్న తన సోదరుని వివాహానికి ఆహ్వానించారు.