Logo
Download our app
అక్టోబర్ 31న AITUC ఆవిర్భావ దినోత్సవం
NEWS   Oct 29,2024 12:17 pm
ఏఐటీయూసీ ఆవిర్భావ దినోత్సవం అక్టోబర్ 31న వైభవంగా నిర్వహించాలని ఏఐటీయూసీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు తుమ్మల రాధాకృష్ణ కోరారు. రైల్వే కోడూరు లోని సిపిఐ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. కార్మికుల హక్కుల రక్షణ కొరకు, కార్మికుల జీవన ప్రమాణాల మెరుగు కొరకు ఏఐటీయూసీ నిరంతరం అలుపెరుగని పోరాటాలు నిర్వహించిందని తెలిపారు. కార్యక్రమంలో మాదరాజు గంగాధర్, పోకూరు మురళి, నందలూరు సరోజినమ్మ, తుమ్మల కృష్ణ చైతన్య పాల్గొన్నారు.

Top News

ENTERTAINMENT   Feb 09,2026 10:55 pm
‘దృశ్యం 3’ క్లైమాక్స్‌ షాక్‌కు గురిచేస్తుంది
‘దృశ్యం’, ‘దృశ్యం-2’ సినిమాలు ఉత్కంఠభరితమైన క్లైమాక్స్‌లతో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాయి. వీటిని మించిన థ్రిల్‌ను దృశ్యం 3 అందిస్తుంద‌ని నటి ఆశా శరత్ చెప్పారు. మూడో భాగం క్లైమాక్స్‌...

LATEST NEWS   Feb 09,2026 10:34 pm
5వ రోజు మేడారం జాత‌ర హుండీల లెక్కింపు
మేడారం సమ్మక్క సారక్క జాతరకు సంబంధించిన హుండీల లెక్కింపు 5వ రోజు పూర్త‌యింది. ఇప్పటి వరకు 788 హుండీలను లెక్కించగా రూ.11.83 కోట్ల ఆదాయం వచ్చింది. మిగిలిన...

LATEST NEWS   Feb 09,2026 10:27 pm
రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించిన సీఐ అనిల్
మెట్‌పల్లి: శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని మెట్‌పల్లి సీఐ అనిల్ కుమార్ హెచ్చరించారు. ఎన్నికల నేపథ్యంలో పట్టణంలోని రౌడీషీటర్లకు పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్...

⚠️ You are not allowed to copy content or view source