Logo
Download our app
మల్లాపూర్ ఎస్సైకి ప్రశంసా పత్రం!
NEWS   Oct 29,2024 06:59 am
విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు మల్లాపూర్ ఎస్సై పబ్బ కిరణ్ కుమార్ జగిత్యాల పోలీసు కార్యాలయంలో ఎస్పీ అశోక్ చేతుల మీదుగా ప్రశంస పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ ఈ ప్రశంస పత్రం స్వీకరించడంతో మరింత బాధ్యతలు పెరిగాయని అన్నారు. ఎస్సైకి పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు, అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు.

Top News

LATEST NEWS   Feb 10,2026 04:19 pm
యువజన సంఘం నూతన అధ్యక్షునిగా లచ్చన్న
కథలాపూర్: యువజన సంఘం ఆధ్వర్యంలో వెల్చాల లచ్చన్నను అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్న‌ట్టు సంఘ సభ్యులు తెలిపారు. అధ్యక్షులు లచ్చన్న మాట్లాడుతూ.. మండల కేంద్రంలో త‌న‌పై...

LATEST NEWS   Feb 10,2026 04:15 pm
ప్ర‌చారంలో ఆమ్ఆద్మీ అభ్యర్థి ముందంజ
మెట్‌పల్లి పట్టణంలోని 19వ వార్డు ఎన్నికల ప్రచారంలో ఆమ్ఆద్మీ అభ్యర్థి మొహమ్మద్ మొహినుద్దున్ ముందంజలో ఉన్నారు. ప్రధాన పార్టీ అభ్యర్థులకు ధీటుగా ఆప్ పార్టీ చీపురు గుర్తు...

ENTERTAINMENT   Feb 09,2026 10:55 pm
‘దృశ్యం 3’ క్లైమాక్స్‌ షాక్‌కు గురిచేస్తుంది
‘దృశ్యం’, ‘దృశ్యం-2’ సినిమాలు ఉత్కంఠభరితమైన క్లైమాక్స్‌లతో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాయి. వీటిని మించిన థ్రిల్‌ను దృశ్యం 3 అందిస్తుంద‌ని నటి ఆశా శరత్ చెప్పారు. మూడో భాగం క్లైమాక్స్‌...

⚠️ You are not allowed to copy content or view source