Logo
Download our app
నేడు కడప జిల్లాకు వైఎస్ జగన్
NEWS   Oct 29,2024 05:13 am
వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. బెంగళూరు నుంచి హెలికాప్టర్ ద్వారా ఇడుపులపాయకు చేరుకున్నారు. అనంతరం రోడ్డు మార్గంలో పులివెందుల చేరుకుని ఆయన నివాసంలో కార్యకర్తలకు అందుబాటులో ఉంటారు. జగన్ పర్యటన నేపథ్యంలో భద్రతను కట్టిదిట్టం చేశారు. 3 రోజుల పాటు జగన్ జిల్లాలో పర్యటిస్తారని పార్టీ నాయకులు తెలిపారు.

Top News

LIFE STYLE   Feb 10,2026 04:35 pm
రేప‌టి పోలింగ్‌కు భారీ భద్రత: డీజీపీ
రేపు (ఫిబ్రవరి 11న) జరిగే మున్సిపల్ ఎన్నికలకు 25 వేల మంది పోలీసులతో భారీ భద్రతను ఏర్పాటు చేసినట్టు డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. పార్టీ బేస్...

LATEST NEWS   Feb 10,2026 04:19 pm
యువజన సంఘం నూతన అధ్యక్షునిగా లచ్చన్న
కథలాపూర్: యువజన సంఘం ఆధ్వర్యంలో వెల్చాల లచ్చన్నను అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్న‌ట్టు సంఘ సభ్యులు తెలిపారు. అధ్యక్షులు లచ్చన్న మాట్లాడుతూ.. మండల కేంద్రంలో త‌న‌పై...

LATEST NEWS   Feb 10,2026 04:15 pm
ప్ర‌చారంలో ఆమ్ఆద్మీ అభ్యర్థి ముందంజ
మెట్‌పల్లి పట్టణంలోని 19వ వార్డు ఎన్నికల ప్రచారంలో ఆమ్ఆద్మీ అభ్యర్థి మొహమ్మద్ మొహినుద్దున్ ముందంజలో ఉన్నారు. ప్రధాన పార్టీ అభ్యర్థులకు ధీటుగా ఆప్ పార్టీ చీపురు గుర్తు...

⚠️ You are not allowed to copy content or view source