Logo
Download our app
11 లోపు 10వ తరగతి పరీక్ష ఫీజు చెల్లించాలి
NEWS   Oct 29,2024 05:09 am
పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు రాయడానికి నవంబర్ 11వ తేదీ లోపు పరీక్ష ఫీజు చెల్లించాలని చిట్వేలు మండల విద్యాశాఖ అధికారి కోదండ నాయుడు తెలిపారు. చిట్వేలులో ఆయన మాట్లాడుతూ.. రెగ్యులర్ విద్యార్థులు పాఠశాల ప్రధానోపాధ్యాయుల ద్వారా రూ. 125 రుసుము చెల్లించాలని తెలిపారు. నవంబర్ 12 నుంచి 18 లోపు చెల్లిస్తే రూ. 50, 19 నుండి 25 వరకు రూ. 200, 26 నుండి 30 వరకు రూ. 500 అదనంగా చెల్లించాల్సి ఉంటుందన్నారు.

Top News

LIFE STYLE   Feb 10,2026 04:35 pm
రేప‌టి పోలింగ్‌కు భారీ భద్రత: డీజీపీ
రేపు (ఫిబ్రవరి 11న) జరిగే మున్సిపల్ ఎన్నికలకు 25 వేల మంది పోలీసులతో భారీ భద్రతను ఏర్పాటు చేసినట్టు డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. పార్టీ బేస్...

LATEST NEWS   Feb 10,2026 04:19 pm
యువజన సంఘం నూతన అధ్యక్షునిగా లచ్చన్న
కథలాపూర్: యువజన సంఘం ఆధ్వర్యంలో వెల్చాల లచ్చన్నను అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్న‌ట్టు సంఘ సభ్యులు తెలిపారు. అధ్యక్షులు లచ్చన్న మాట్లాడుతూ.. మండల కేంద్రంలో త‌న‌పై...

LATEST NEWS   Feb 10,2026 04:15 pm
ప్ర‌చారంలో ఆమ్ఆద్మీ అభ్యర్థి ముందంజ
మెట్‌పల్లి పట్టణంలోని 19వ వార్డు ఎన్నికల ప్రచారంలో ఆమ్ఆద్మీ అభ్యర్థి మొహమ్మద్ మొహినుద్దున్ ముందంజలో ఉన్నారు. ప్రధాన పార్టీ అభ్యర్థులకు ధీటుగా ఆప్ పార్టీ చీపురు గుర్తు...

⚠️ You are not allowed to copy content or view source