బర్రెలక్క ఫాస్ట్ ఫుడ్ సెంటర్
NEWS Oct 29,2024 03:05 am
బర్రెలక్క సొంతూరులో సైలెంట్ ఫాస్ట్ ఫుడ్ అనే సెంటర్ ఓపెన్ చేసింది. దీనిపై యువత, నెటిజన్స్ రియాక్ట్ అవుతున్నారు. నాడు ఇచ్చిన హామీలు మర్చిపోయినవా, ఇప్పుడు నీకు జాబ్ అవసరం లేదా అక్కా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఎన్నికల సమయంలో చచ్చే వరకు నిరుద్యోగుల కోసం పోరాడుతానని చెప్పిన బర్రెలక్క .. భర్తతో రీల్స్ చేస్తూ, ఫాస్ట్ ఫుడ్ నడిపిస్తూ.. అప్పటి మాటలు ఇప్పుడు లేవంటూ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు.