పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి గవర్నమెంట్ కాలేజీ లో చెట్ల పొదల్లో మృతదేహం
NEWS Oct 29,2024 03:08 am
పెద్దపల్లి పట్టణానికి చెందిన 24 ఏళ్ల అజ్జు హైమద్ అకస్మాత్తుగా చనిపోయిన కనిపించడం స్థానికులను కలిచివేసింది. చిన్న మసీద్ ప్రాంతంలో నివాసం వెల్డింగ్ పని చేసుకుంటూ జీవనం సాగించేవాడని స్థానికులు చెప్పారు. చనిపోవడానికి గల కారణాలు తెలియవలసి ఉంది.