ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై అవగాహన
NEWS Oct 28,2024 01:52 pm
మెట్‌పల్లిలో EWS రిజర్వేషన్లు, GO 29పై బామ్ సేఫ్, భారతీయ యువ మోర్చా ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. అన్ని కులాల గణన చేసి ఎవరు ఎంత ఉంటే అంత రిజర్వేషన్ ఇవ్వాలన్నారు. జీవో 29ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో దాస్ రామ్నాయక్, తుల రాజేందర్, కోటగిరి వెంకటస్వామి, దయ్య రాజారాం, నిర్మల, దయ్య రఘువీర్, శాఖీర్, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.