నాటుసారా పట్టుకున్న ఎక్సైజ్ అధికారులు
NEWS Oct 28,2024 01:48 pm
రెడ్డిగూడెం మండలంలో మైలవరం ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ జె.శ్రీనివాస్ నాటుసారా తయారీ కేంద్రాలపై దాడులు నిర్వహించారు. తయారీదారులు శ్రీరాంపురం గ్రామానికి చెందిన కోట నాగరత్నం, కూనపరాజుపర్వ గ్రామానికి చెందిన గొల్లమందల భూపతిరాజులను నుంచి నాటుసారా స్వాధీనం చేసుకుని, అరెస్ట్ చేశారు. దాడుల్లో ఎక్సైజ్ ఎస్సై దుర్గా ప్రసాదరావు, హెచ్సీ కుమారస్వామి, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.