Logo
Download our app
పవిత్ర సంగమం వద్ద కొరవడిన నిఘా
NEWS   Oct 28,2024 01:40 pm
పవిత్ర సంగమం అంతా అభద్రతా ప్రాంతంగా మారింది. పోలీసు, మున్సిపల్ శాఖ నిఘా పెట్టకపోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఆ ప్రాంతంలో ఉన్న చిన్నారులు స్నానం చేస్తున్న దృశ్యం భద్రత ఏ విధంగా ఉందో తెలియజేస్తుంది. రాత్రి సమయంలో సంగమం ప్రాంతం పూర్తిగా అంధకారంగా ఉంటుంది. ఒక లైటు కూడా వెలగని పరిస్థితి నెలకొంది. అధికారులు స్పందించి భద్రత కల్పించాలని పర్యాటకులు కోరుతున్నారు.

Top News

LATEST NEWS   Jun 26,2026 11:10 pm
ఒక్కో కోడి గుడ్డు రూ.10
రిటైల్ మార్కెట్లో ఏప్రిల్ నెలలో ఒక కోడి గుడ్డు ధర రూ.4 ఉండగా.. మే వచ్చే సరికి రూ.5కి చేరింది. జూన్ తొలి వారంలో అదే కోడిగుడ్డు...
LATEST NEWS   Jun 26,2026 11:10 pm
ఒక్కో కోడి గుడ్డు రూ.10
రిటైల్ మార్కెట్లో ఏప్రిల్ నెలలో ఒక కోడి గుడ్డు ధర రూ.4 ఉండగా.. మే వచ్చే సరికి రూ.5కి చేరింది. జూన్ తొలి వారంలో అదే కోడిగుడ్డు...
LATEST NEWS   Jun 26,2026 03:08 pm
आईटीएस 6थ वॉव ने 'विश्व महा जलप्रलय सभ्यता – मत्स्यावतार सभ्यता' पर अभिनव शोध रूपरेखा प्रस्तुत की
हैदराबाद: विश्व इतिहास दिवस 2026 के अवसर पर हैदराबाद स्थित संस्था आईटीएस 6थ वॉव (ITS 6TH WOW) ने 'जय मत्स्यावतार...

LATEST NEWS   Jun 26,2026 12:24 pm
మంచి చికెన్‌ను ఇలా గుర్తించండి
మార్కెట్‌లో కుల్లిన చికెన్ విచ్చ‌ల‌విడిగా అమ్ముతున్నారు. తాజాగా ఉండే చికెన్ లేత గులాబీ రంగులో మృదువుగా ఉంటుంది. దీనికి చెడు వాస‌న ఉండదు. నొక్కితే మళ్లీ మాములు...

⚠️ You are not allowed to copy content or view source