నేరాలపై ఎస్పీ సమీక్ష సమావేశం
NEWS Oct 28,2024 11:54 am
జగిత్యాల జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం అధికారులతో నేర సమీక్షా నిర్వహించారు జిల్లా SP అశోక్. ఈ సందర్బంగా SP మాట్లాడుతూ.. నేర విచారణ మరింత సమర్ధవంతంగా చేయడంతో చాలా రోజులగా నుండి పెండింగ్‌లో ఉన్న కేసులపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ త్వరితగతిన పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటివరకు నమోదైన కేసులలో నాన్ గ్రేవ్ కేసులు, గ్రేవ్ కేసుల విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి అధికారులకు వివరించారు.