కోరుట్ల ఆర్డీవోగా జివాకర్ రెడ్డి నియామకం
NEWS Oct 28,2024 11:43 am
కోరుట్ల రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్‌గా ఎల్. జివాకర్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ప్రిన్సిపల్ సెక్రెటరీ నవీన్ మిట్టల్ సోమవారం ఉత్తర్వులను జారీ చేశారు. పోస్టింగ్ కోసం వెయిటింగ్లో ఉన్నా ఆయనను కోరుట్ల ఆర్డీవోగా నియమించారు. త్వరలో ఆయన బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.