ఘనంగా నాయకుల జన్మదిన వేడుకలు
NEWS Oct 28,2024 11:40 am
మెట్‌పల్లి: టీ-పీసీసీ డెలిగేట్ కల్వకుంట్ల సుజిత్ రావు నివాసంలో మెట్‌పల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు ఖుతుబ్ పాషా, కోరుట్ల నియోజకవర్గ NSUI వర్కింగ్ ప్రెసిడెంట్ గద్దల భరత్ రాజ్‌ల జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి శాలువాలతో సత్కారిచారు. ఈ కార్యక్రమ రుత్త నారాయణ, కూన గోవర్ధన, అందె మారుతీ, వెంకట గిరి, కల్లెడ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.