Logo
Download our app
ఎయిర్ బెలూన్‌లో అరకు అందాలు
NEWS   Oct 28,2024 08:28 am
అరకులోయ పద్మావతి గార్డెన్‌లో హాట్ ఎయిర్ బెలూన్ షోను వీక్షించారు ఎమ్మెల్యే అరకు ఎమ్మెల్యే, రేగం మత్స్యలింగం. ఈ సందర్భంగా హాట్ ఎయిర్ బెలూన్‌ ఎక్కి అరకులోయ అందాన్ని వీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ హాట్ ఎయిర్ బెలూన్ అద్భుతంగా ఉందన్నారు. పర్యాటకులకు కచ్చితంగా కనువిందు చేస్తుందన్నారు. అరకు లోయలో పర్యటక రంగం మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని చెప్పారు.

Top News

LIFE STYLE   Feb 10,2026 04:35 pm
రేప‌టి పోలింగ్‌కు భారీ భద్రత: డీజీపీ
రేపు (ఫిబ్రవరి 11న) జరిగే మున్సిపల్ ఎన్నికలకు 25 వేల మంది పోలీసులతో భారీ భద్రతను ఏర్పాటు చేసినట్టు డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. పార్టీ బేస్...

LATEST NEWS   Feb 10,2026 04:19 pm
యువజన సంఘం నూతన అధ్యక్షునిగా లచ్చన్న
కథలాపూర్: యువజన సంఘం ఆధ్వర్యంలో వెల్చాల లచ్చన్నను అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్న‌ట్టు సంఘ సభ్యులు తెలిపారు. అధ్యక్షులు లచ్చన్న మాట్లాడుతూ.. మండల కేంద్రంలో త‌న‌పై...

LATEST NEWS   Feb 10,2026 04:15 pm
ప్ర‌చారంలో ఆమ్ఆద్మీ అభ్యర్థి ముందంజ
మెట్‌పల్లి పట్టణంలోని 19వ వార్డు ఎన్నికల ప్రచారంలో ఆమ్ఆద్మీ అభ్యర్థి మొహమ్మద్ మొహినుద్దున్ ముందంజలో ఉన్నారు. ప్రధాన పార్టీ అభ్యర్థులకు ధీటుగా ఆప్ పార్టీ చీపురు గుర్తు...

⚠️ You are not allowed to copy content or view source