చిట్టాపూర్: వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం
NEWS Oct 28,2024 07:45 am
చిట్టాపూర్ PACS ఆధ్వర్యంలో వరి ధాన్య కొనుగోలు కేంద్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులు కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో PACS చైర్మెన్ నేరెళ్ల మోహన్ రెడ్డి, డైరెక్టర్‌లు సూర్కంటి అంజిరెడ్డి, నేరెళ్ల మోహన్ రెడ్డి, రాజారెడ్డి, పల్లం శంకర్, ఎలాల నారాయణ, గడ్డం మారుతీ రెడ్డి, మట్ట సత్తాయ్య, కొత్తపెల్లి రంజిత్ రెడ్డి, రైతులు పాల్గొన్నారు.