Logo
Download our app
వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
NEWS   Oct 28,2024 07:42 am
మల్లాపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో 1. PPC కొత్త దామరాజ్ పల్లి 2. PPC పాత దామరాజుపల్లి 3. PPC మల్లాపూర్ వరి కొనుగోలు కేంద్రాలను చైర్మన్ వేంపేట నర్సారెడ్డి ఆధ్వ‌ర్యంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో AMC చైర్మన్ అంతడ్పుల పుష్పలత - నర్సయ్య పాక్స్ డైరెక్టర్లు నల్ల రాజారెడ్డి, పుండ్రా లక్ష్మారెడ్డి, కొత్తూరి నారాయణ, ఎడ్ల కాశీరాం, నిగరాజం, AMC డైరెక్టర్లు, ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Jun 26,2026 11:10 pm
ఒక్కో కోడి గుడ్డు రూ.10
రిటైల్ మార్కెట్లో ఏప్రిల్ నెలలో ఒక కోడి గుడ్డు ధర రూ.4 ఉండగా.. మే వచ్చే సరికి రూ.5కి చేరింది. జూన్ తొలి వారంలో అదే కోడిగుడ్డు...
LATEST NEWS   Jun 26,2026 11:10 pm
ఒక్కో కోడి గుడ్డు రూ.10
రిటైల్ మార్కెట్లో ఏప్రిల్ నెలలో ఒక కోడి గుడ్డు ధర రూ.4 ఉండగా.. మే వచ్చే సరికి రూ.5కి చేరింది. జూన్ తొలి వారంలో అదే కోడిగుడ్డు...
LATEST NEWS   Jun 26,2026 03:08 pm
आईटीएस 6थ वॉव ने 'विश्व महा जलप्रलय सभ्यता – मत्स्यावतार सभ्यता' पर अभिनव शोध रूपरेखा प्रस्तुत की
हैदराबाद: विश्व इतिहास दिवस 2026 के अवसर पर हैदराबाद स्थित संस्था आईटीएस 6थ वॉव (ITS 6TH WOW) ने 'जय मत्स्यावतार...

LATEST NEWS   Jun 26,2026 12:24 pm
మంచి చికెన్‌ను ఇలా గుర్తించండి
మార్కెట్‌లో కుల్లిన చికెన్ విచ్చ‌ల‌విడిగా అమ్ముతున్నారు. తాజాగా ఉండే చికెన్ లేత గులాబీ రంగులో మృదువుగా ఉంటుంది. దీనికి చెడు వాస‌న ఉండదు. నొక్కితే మళ్లీ మాములు...

⚠️ You are not allowed to copy content or view source