కాంగ్రెస్ పార్టీలో పలువురి చేరిక
NEWS Oct 27,2024 05:51 pm
వేములవాడ రూరల్ మండలం బొల్లారం గ్రామానికి చెందిన బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ నుండి సుమారు 50 మంది ప్రభుత్వ విప్,వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి ప్రభుత్వ విప్ కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని తెలిపారు.