జగిత్యాల: ఎండపల్లి మండల కేంద్రంలో చింత చెట్టుకు 2 రోజులుగా కల్లు వస్తోంది. ఈ ఏడాది వినాయక చవితి, దసరా నవరాత్రుల మండపాల కోసం చింత చెట్టు కొమ్మలను నరికేశారు. 20 రోజులు తర్వాత కొట్టేసిన ప్రాంతాల్లో కల్లు లాంటి తెల్లటి నీళ్లు వస్తున్నాయి. చెట్టు కొమ్మకు ప్లాస్టిక్ బాటిల్ కట్టారు. బాటిల్ మొత్తం కల్లు లాగానే తెల్లని ద్రవం నిండింది.