Logo
Download our app
జాతీయ రహదారిపై నకిలీ నోట్ల కలకలం
NEWS   Oct 27,2024 03:17 pm
వేల్పూర్: నిజామాబాద్ జిల్లా,వేల్పూర్ మండలం అంక్సాపూర్ జాతీయ రహదారి(63) పై నకిలీ నోట్లు కలకలం రేపాయి. రహదారిపై కనపడ్డ నకిలీ 500 నోట్లను రోడ్డుపై వెళ్తున్న వాహనదారులు వాటిని ఎగబడి ఏరుకున్నారు. తీరా ఆ నోట్లపై ముద్రను చూసేసరికి అవి పిల్లల ఆడుకునే నోట్లుగా గుర్తించారు. నోట్లపై స్కూల్ పిల్లల ప్రాజెక్టు వర్క్ కోసం మాత్రమే అని ప్రింట్ చేసిన ముద్ర ఉండడంతో జనం ఖంగుతిన్నారు. బహుశా ఇది స్కూల్ పిల్లల అయ్యుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Top News

LATEST NEWS   Mar 29,2026 09:02 pm
ట్రైన్ టికెట్‌ క్యాన్సిల్ చేసుకుంటే..
రైల్వే టికెట్‌కు సంబంధించిన క్యాన్సిలేషన్ నిబంధనలు మారాయి. రైలు ప్రయాణానికి 8 గంటల లోపల టికెట్‌ను రద్దు చేస్తే ఎలాంటి రిఫండ్‌ రాదు. గ‌తంలో 4 గంటలుగా...

LATEST NEWS   Mar 29,2026 05:20 pm
KCR పై రేవంత్ సంచలన ఆరోపణలు
TG: కెసిఆర్ దళితులను చిన్నచూపు చూస్తారని, కనువిప్పు కలగాలనే దళితున్ని స్పీకర్ చేసినట్లు సీఎం రేవంత్ చెప్పారు. దళితుడిని మైక్ కావాలని కోరాల్సి వస్తుందని KCR సభకు...

BIG NEWS   Mar 29,2026 03:57 pm
மன்னார்குடி வாக்குச்சாவடி அலுவலர்களுக்கு பயிற்சி
திருவாரூர் மாவட்டம் மன்னார்குடி சட்டமன்ற வாக்குச்சாவடி அலுவலர்களுக்கு பயிற்சி வகுப்பு நடைபெற்றது. கலெக்டர் மோகனச்சந்திரன் ஆய்வு மேற்கொண்டார். பயிற்சி வகுப்பில் 415 தலைமை வாக்குச்சாவடி அலுவலர்களும், 436...

⚠️ You are not allowed to copy content or view source