మాదిగల ధర్మయుద్ధ మహాసభ రద్దు
NEWS Oct 27,2024 03:19 pm
కామారెడ్డి: MRPS ఆధ్వర్యంలో సోమవారం కామారెడ్డిలో నిర్వహించతలపెట్టిన ఉమ్మడి నిమాబాద్ జిల్లా మాదిగల ధర్మ యుద్ధ మహాసభ అనివార్య కారణాలతో వాయిదా వేశామని MRPS రాష్ట్ర నాయకుడు బట్ట వెంకట్రాములు తెలిపారు. కామారెడ్డిలో ఆయన మాట్లాడుతూ.. మందకృష్ణ మాదిగ కామారెడ్డిలో పాల్గొననున్న ఈసభకు అన్ని ఏర్పాట్లు చేశామని, అయితే ఆయన ఏపీకి వెళ్లాల్సి ఉండటంతో సభను రద్దు చేశామన్నారు. సత్తిగాని లక్ష్మి, బట్టి వెంకట్ రాములు, పురుషోత్తం ఉన్నారు.