BJPలో మైనార్టీ యువకులు చేరిక
NEWS Oct 27,2024 03:14 pm
కామారెడ్డి పట్టణం 20వ వార్డుకు చెందిన 12 మంది మైనారిటీ సోదరులు కామారెడ్డి MLA కాటిపల్లి వెంకట రమణ రెడ్డి చేతుల మీదుగా కాషాయ కండువా కప్పుకొని బీజేపీ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో BJP నాయకులు మైనార్టీ యువకులు తదితరులు పాల్గొన్నారు.