గంగులను పరామర్శించిన జువ్వాడి
NEWS Oct 27,2024 01:56 pm
మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాతృమూర్తి ఇటీవల మరణించగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు పరామర్శించారు. కరీంనగర్ పట్టణంలోని గంగుల నివాసంలో కమలాకర్ మాతృమూర్తి చిత్రపటానికి పూలమాల వేసి సంతాపం తెలిపారు. ఈ కార్యక్రమంలో జువ్వాడి కృష్ణారావు వెంట కృష్ణారావు సోదరుడు జువ్వాడి చంద్రశేఖర రావు తదితరులు ఉన్నారు.