చాకలి శ్రీనివాస్ కుటుంబానికి పరామర్శ
NEWS Oct 27,2024 03:32 pm
కామారెడ్డి జిల్లా తలమడ్ల గ్రామానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకులు చాకలి శ్రీనివాస్ ఇటీవల అకాల మరణం చెందారు. వారి కుటుంబ సభ్యులను కలిసి మనోధైర్యం కల్పించారు కామారెడ్డి MLA కాటిపల్లి వెంకట రమణ రెడ్డి. బీజేపీ వారికి అండగా ఉంటుందని మనోధైర్యం కల్పించారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.