₹ 699కే ‘జియో భారత్’ ఫీచర్!
NEWS Oct 27,2024 02:58 am
‘జియో దీపావళి ధమాకా’ ఆఫర్‌లో ‘జియో భారత్’ ఫీచర్ ఫోన్ ధరను రూ.999 నుంచి రూ. 699కి తగ్గించింది. ఈ జియో భారత్ 4జీ ఫోన్ల యూజర్లు నెలకు రూ.123 రీఛార్జ్‌తో అపరిమిత వాయిస్ కాల్స్, 455 టీవీ ఛానళ్లు, వంటి సర్వీసులను పొందవచ్చు. కేవలం రూ. 123 నెలవారీ ప్లాన్‌తో అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, నెలకు 14 GB డేటా, 455 లైవ్ టీవీ ఛానళ్లు, 3 ప్రీమియర్‌లు, లేటెస్ట్ సినిమాలు, వీడియో షోలు, స్పోర్ట్స్ లైవ్స్ చూడొచ్చు.