Logo
Download our app
మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
NEWS   Oct 26,2024 06:03 pm
మెట్ పల్లి మున్సిపల్ కార్మికుల సమస్యలు వెంటనే తీర్చాలని ఏఐటీయూసీ మున్సిపల్ కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడుకే రవిచంద్రన్ శనివారం మున్సిపల్ కమిషనర్ కు వినతిపత్రం అందజేశారు. గత ప్రభుత్వం పెంచిన రూ.1,000, 7 నెలల బకాయిలు చెల్లించాలన్నారు. ప్రతినెల 5 లోపు జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ ఉస్మాన్, కార్యదర్శి వి జైపాల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Mar 30,2026 10:28 am
బ‌ట్ట‌బ‌య‌లైన సూర్యాభాయ్ బంగారం
హైదరాబాద్‌ పాతబస్తీకి చెందిన సూర్యాభాయ్‌ అలియాస్‌ పల్లపు సురేశ్‌కుమార్‌ ఒంటిపై 3 కిలోల బంగారం ధరించి సోషల్‌మీడియాలో ప్రసిద్ధి పొందాడు. అయితే ఆదాయపన్నుశాఖ విచారణలో అవి నిజమైన...

LATEST NEWS   Mar 30,2026 10:23 am
కేంద్రం నుంచి ‘కిరోసిన్‌’ పంపిణీ
పశ్చిమాసియా ఘ‌ట‌న‌ల కార‌ణాల‌తో దేశంలో గ్యాస్‌, ఇంధనాల కొరత నానాటికీ తీవ్రమవుతోంది. దీంతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. వంట గ్యాస్‌ సమస్య తగ్గించేందుకు ప్రత్యామ్నాయ చర్యలు...

SPORTS   Mar 30,2026 10:02 am
సిక్సులతో చెలరేగిన అజారుద్దీన్‌
టీమిండియా మాజీ కెప్టెన్‌ మహమ్మద్‌ అజారుద్దీన్ లాంగ్ గ్యాప్ త‌ర్వాత‌ బ్యాట్ పట్టి సిక్స్‌లు కొట్టి తన టీంను గెలిపించారు. ఎల్బీ స్టేడియంలో ‘తెలంగాణ లెజిస్లేటర్స్‌ స్పోర్ట్స్‌...

⚠️ You are not allowed to copy content or view source