50 ఏళ్ల నట ప్రస్థానంపై చిరు పోస్ట్!
NEWS Oct 26,2024 09:19 am
తన నట ప్రస్థానానికి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అప్పటి రోజులను చిరంజీవి గుర్తు చేసుకున్నారు. 1974లో డిగ్రీ చదువుకునే రోజుల్లో నర్సాపూర్ YNM కాలేజీ రంగస్థలంపై రాజీనామా అనే తొలి నాటకం వేశాను. నటుడిగా తొలి గుర్తింపు వచ్చింది. అది బెస్ట్ యాక్టర్‌ను చేయడంతో పాటు ఎంతో ప్రోత్సాహాన్ని అందించింది. ఎనలేని ఆనందం.. అని చిరు తన పోస్టులో రాశారు.