సౌతాఫ్రికాతో 4 టీ20ల కోసం భారత జట్టు
NEWS Oct 26,2024 04:26 am
నవంబర్ 8 నుండి ప్రారంభమయ్యే 4 మ్యాచ్‌ల T20I సిరీస్‌కు సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), రింకు సింగ్, తిలక్ వర్మ, జితేష్ శర్మ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రమణదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, విజయ్‌కుమార్ వైషాక్, అవేష్ ఖాన్, యశ్ దయాల్.