Logo
Download our app
27న జాతీయ స్ఫూర్తి పురస్కారాలు
NEWS   Oct 25,2024 04:18 pm
హోప్ స్వచ్ఛంద సేవా సమితి, సింధు ఆర్ట్స్ అకాడమీ వారు అందించే సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ స్ఫూర్తి పురస్కారాలు 2024 ఈ నెల 27న హైద‌రాబాద్ త్యాగరాయ గానసభ భవన్‌లో నిర్వహిస్తున్నట్లు సంస్థ వ్యవస్థాపక అధ్యక్షప్రధాన కార్యదర్శిలు, కవి రచయిత సామాజిక కార్యకర్త, సామాజిక కార్యకర్త గాయకురాలు దైద వెంకన్న అనిత తెలిపారు. ఈ పురస్కారాలను వివిధ కేటగిరీలలో సేవలందించిన వారినీ పారదర్శకంగా ఎంపిక చేశామని నిర్వాహకులు తెలిపారు.

Top News

LATEST NEWS   Mar 30,2026 10:28 am
బ‌ట్ట‌బ‌య‌లైన సూర్యాభాయ్ బంగారం
హైదరాబాద్‌ పాతబస్తీకి చెందిన సూర్యాభాయ్‌ అలియాస్‌ పల్లపు సురేశ్‌కుమార్‌ ఒంటిపై 3 కిలోల బంగారం ధరించి సోషల్‌మీడియాలో ప్రసిద్ధి పొందాడు. అయితే ఆదాయపన్నుశాఖ విచారణలో అవి నిజమైన...

LATEST NEWS   Mar 30,2026 10:23 am
కేంద్రం నుంచి ‘కిరోసిన్‌’ పంపిణీ
పశ్చిమాసియా ఘ‌ట‌న‌ల కార‌ణాల‌తో దేశంలో గ్యాస్‌, ఇంధనాల కొరత నానాటికీ తీవ్రమవుతోంది. దీంతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. వంట గ్యాస్‌ సమస్య తగ్గించేందుకు ప్రత్యామ్నాయ చర్యలు...

SPORTS   Mar 30,2026 10:02 am
సిక్సులతో చెలరేగిన అజారుద్దీన్‌
టీమిండియా మాజీ కెప్టెన్‌ మహమ్మద్‌ అజారుద్దీన్ లాంగ్ గ్యాప్ త‌ర్వాత‌ బ్యాట్ పట్టి సిక్స్‌లు కొట్టి తన టీంను గెలిపించారు. ఎల్బీ స్టేడియంలో ‘తెలంగాణ లెజిస్లేటర్స్‌ స్పోర్ట్స్‌...

⚠️ You are not allowed to copy content or view source