Logo
Download our app
గంగవ్వపై కేసు.. ఫైన్‌తో క్లోజ్
NEWS   Oct 25,2024 03:51 pm
పంజరంలో చిలుకను బంధించారని బిగ్ బాస్ కంటెస్టెంట్ గంగవ్వ, మై విలేజ్ షో బృందంపై ఓ వ్యక్తి ఫిర్యాదుతో అటవీ శాఖ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో మై విలేజ్ షో బృందం రూ. 25 వేల జరిమానా కట్టినట్లు డీఎఫ్ తెలిపారు. దీంతో కేసును ముగించినట్లు పేర్కొన్నారు. అయితే ఈ చట్టం గురించి తమకు తెలియదని మై విలేజ్ షో సభ్యుడు అనిల్ చెప్పారు. చిలుక జోస్యం వీడియోను తొలగించినట్లు పేర్కొన్నారు.

Top News

LATEST NEWS   Mar 30,2026 10:28 am
బ‌ట్ట‌బ‌య‌లైన సూర్యాభాయ్ బంగారం
హైదరాబాద్‌ పాతబస్తీకి చెందిన సూర్యాభాయ్‌ అలియాస్‌ పల్లపు సురేశ్‌కుమార్‌ ఒంటిపై 3 కిలోల బంగారం ధరించి సోషల్‌మీడియాలో ప్రసిద్ధి పొందాడు. అయితే ఆదాయపన్నుశాఖ విచారణలో అవి నిజమైన...

LATEST NEWS   Mar 30,2026 10:23 am
కేంద్రం నుంచి ‘కిరోసిన్‌’ పంపిణీ
పశ్చిమాసియా ఘ‌ట‌న‌ల కార‌ణాల‌తో దేశంలో గ్యాస్‌, ఇంధనాల కొరత నానాటికీ తీవ్రమవుతోంది. దీంతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. వంట గ్యాస్‌ సమస్య తగ్గించేందుకు ప్రత్యామ్నాయ చర్యలు...

SPORTS   Mar 30,2026 10:02 am
సిక్సులతో చెలరేగిన అజారుద్దీన్‌
టీమిండియా మాజీ కెప్టెన్‌ మహమ్మద్‌ అజారుద్దీన్ లాంగ్ గ్యాప్ త‌ర్వాత‌ బ్యాట్ పట్టి సిక్స్‌లు కొట్టి తన టీంను గెలిపించారు. ఎల్బీ స్టేడియంలో ‘తెలంగాణ లెజిస్లేటర్స్‌ స్పోర్ట్స్‌...

⚠️ You are not allowed to copy content or view source