Logo
Download our app
చేయి చూపిస్తే పేమెంట్ అయిపోతుంది!
NEWS   Oct 25,2024 03:45 pm
చైనాలో స‌రిక‌త్త టెక్నాల‌జీ ‘పామ్ పేమెంట్స్’ మొద‌లైంది. అంటే ఆన్‌లైన్ పేమెంట్‌లో కొత్త అప్‌డేట్‌.. చేయిని చూపిస్తే పేమెంట్ అయినట్టే. ఈ పామ్ పేమెంట్స్ సిస్టమ్‌లో ఎవరైనా ఓ వ్య క్తి తన అరచేతిని రిజిస్టర్ చేసుకోనే టైంలో వారి బ్యాంకు ఖాతా, మొబైల్ నంబర్లకు లింక‌ప్ చేస్తారు. ఆ తర్వాత చైనాలో ఎక్కడైనా సరే కేవలం తన చేతిని చూపించి క్ష‌ణాల్లో చెల్లింపులు చేసుకోవచ్చు.

Top News

LATEST NEWS   Jun 26,2026 11:10 pm
ఒక్కో కోడి గుడ్డు రూ.10
రిటైల్ మార్కెట్లో ఏప్రిల్ నెలలో ఒక కోడి గుడ్డు ధర రూ.4 ఉండగా.. మే వచ్చే సరికి రూ.5కి చేరింది. జూన్ తొలి వారంలో అదే కోడిగుడ్డు...
LATEST NEWS   Jun 26,2026 11:10 pm
ఒక్కో కోడి గుడ్డు రూ.10
రిటైల్ మార్కెట్లో ఏప్రిల్ నెలలో ఒక కోడి గుడ్డు ధర రూ.4 ఉండగా.. మే వచ్చే సరికి రూ.5కి చేరింది. జూన్ తొలి వారంలో అదే కోడిగుడ్డు...
LATEST NEWS   Jun 26,2026 03:08 pm
आईटीएस 6थ वॉव ने 'विश्व महा जलप्रलय सभ्यता – मत्स्यावतार सभ्यता' पर अभिनव शोध रूपरेखा प्रस्तुत की
हैदराबाद: विश्व इतिहास दिवस 2026 के अवसर पर हैदराबाद स्थित संस्था आईटीएस 6थ वॉव (ITS 6TH WOW) ने 'जय मत्स्यावतार...

LATEST NEWS   Jun 26,2026 12:24 pm
మంచి చికెన్‌ను ఇలా గుర్తించండి
మార్కెట్‌లో కుల్లిన చికెన్ విచ్చ‌ల‌విడిగా అమ్ముతున్నారు. తాజాగా ఉండే చికెన్ లేత గులాబీ రంగులో మృదువుగా ఉంటుంది. దీనికి చెడు వాస‌న ఉండదు. నొక్కితే మళ్లీ మాములు...

⚠️ You are not allowed to copy content or view source