కైలాస్ భాస్కర రావు 5వ వర్ధంతి
NEWS Oct 25,2024 05:15 pm
కామారెడ్డి పట్టణంలో కైలాస్ భాస్కర రావు 5వ వర్ధంతి సందర్భంగా వారి కుమారులు శుక్రవారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో కైలాస్ రాజేశ్వరరావు, కైలాస్ చంద్రశేఖర రావు, కైలాస్ శ్రీనివాసరావు, కైలాస్ కృష్ణారావు, కైలాస్ లక్ష్మణరావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోనె శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు గుడుగుల శ్రీనివాస్ పంతులు, శ్రీనివాస్ కౌన్సిలర్ తేజ ప్రసాద్ పాల్గొన్నారు.