Logo
Download our app
చిత్రకారుడిని అభినందించిన గవర్నర్
NEWS   Oct 25,2024 05:09 pm
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటనలో భాగంగా కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను కవి, చిత్రకారుడు రాజేష్ కలిసి ఆయన గీసిన గవర్నర్ బొమ్మను బహుమతిగా అందజేశారు. తన చిత్రపటాన్ని చూసి గవర్నర్ రాజేష్ ని అభినందించారు. చక్కని చిత్రపటాన్ని గీసి గవర్నర్ కు అందజేసినందుకు రాజేష్ ని జిల్లా కలెక్టర్ జితేష్ అభినందించారు. ఈ కార్యక్రమానికి కవులు, కళాకారులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Jun 26,2026 11:10 pm
ఒక్కో కోడి గుడ్డు రూ.10
రిటైల్ మార్కెట్లో ఏప్రిల్ నెలలో ఒక కోడి గుడ్డు ధర రూ.4 ఉండగా.. మే వచ్చే సరికి రూ.5కి చేరింది. జూన్ తొలి వారంలో అదే కోడిగుడ్డు...
LATEST NEWS   Jun 26,2026 11:10 pm
ఒక్కో కోడి గుడ్డు రూ.10
రిటైల్ మార్కెట్లో ఏప్రిల్ నెలలో ఒక కోడి గుడ్డు ధర రూ.4 ఉండగా.. మే వచ్చే సరికి రూ.5కి చేరింది. జూన్ తొలి వారంలో అదే కోడిగుడ్డు...
LATEST NEWS   Jun 26,2026 03:08 pm
आईटीएस 6थ वॉव ने 'विश्व महा जलप्रलय सभ्यता – मत्स्यावतार सभ्यता' पर अभिनव शोध रूपरेखा प्रस्तुत की
हैदराबाद: विश्व इतिहास दिवस 2026 के अवसर पर हैदराबाद स्थित संस्था आईटीएस 6थ वॉव (ITS 6TH WOW) ने 'जय मत्स्यावतार...

LATEST NEWS   Jun 26,2026 12:24 pm
మంచి చికెన్‌ను ఇలా గుర్తించండి
మార్కెట్‌లో కుల్లిన చికెన్ విచ్చ‌ల‌విడిగా అమ్ముతున్నారు. తాజాగా ఉండే చికెన్ లేత గులాబీ రంగులో మృదువుగా ఉంటుంది. దీనికి చెడు వాస‌న ఉండదు. నొక్కితే మళ్లీ మాములు...

⚠️ You are not allowed to copy content or view source