సీసీ కెమెరాల పాత్ర కీలకం: SP
NEWS Oct 25,2024 05:07 pm
నర్సాపూర్: నేర రహిత సమాజ నిర్మాణంలో సీసీ కెమెరాల పాత్ర కీలకం అని జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా నర్సాపూర్ సర్కిల్ కార్యాలయంలో సిబ్బందితో క్రైమ్ మీటింగ్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నర్సాపూర్, కౌడిపల్లి, చిలిపిచెడ్ పోలీస్ స్టేషన్‌ల ఎస్సైలు పాల్గొన్నారు. జిల్లాలోని అన్ని గ్రామాల ప్రజలు, ప్రజాప్రతినిధులకు సిసి కెమెరాలపై అవగహన కల్పించాలని, అలాగే వివిధ అంశాలపై వారికీ సూచనలు చేశారు.