Logo
Download our app
జగిత్యాల ఎమ్మెల్యేపై కోరుట్ల ఎమ్మెల్యే విమర్శలు
NEWS   Oct 25,2024 10:56 am
జగిత్యాలలో రాజకీయ హత్యలు, రాజకీయ వ్యభిచారంకు ఇక్కడి నాయకులు అర్థం చెపుతున్నారని, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్‌ కల్వకుంట్ల సంజయ్‌ మండిపడ్డారు. కాంగ్రెస్ లో చేరలేదు, BRS కు రాజీనామా చేయలేదని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌ అనడం చూస్తే, తాళీ కట్టలే సంసారం చేస్తున్నా అన్నట్లు ఉందని మండిపడ్డారు. సీనియర్‌ నాయకుడు జీవన్ రెడ్డికి రైతు నాయకుడిగా మంచి పేరుంది కానీ ఆయన ఇపుడు రాజకీయ హత్యల గురించి మాట్లాడుతున్నాడని విమర్శించారు.

Top News

LATEST NEWS   Mar 30,2026 10:28 am
బ‌ట్ట‌బ‌య‌లైన సూర్యాభాయ్ బంగారం
హైదరాబాద్‌ పాతబస్తీకి చెందిన సూర్యాభాయ్‌ అలియాస్‌ పల్లపు సురేశ్‌కుమార్‌ ఒంటిపై 3 కిలోల బంగారం ధరించి సోషల్‌మీడియాలో ప్రసిద్ధి పొందాడు. అయితే ఆదాయపన్నుశాఖ విచారణలో అవి నిజమైన...

LATEST NEWS   Mar 30,2026 10:23 am
కేంద్రం నుంచి ‘కిరోసిన్‌’ పంపిణీ
పశ్చిమాసియా ఘ‌ట‌న‌ల కార‌ణాల‌తో దేశంలో గ్యాస్‌, ఇంధనాల కొరత నానాటికీ తీవ్రమవుతోంది. దీంతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. వంట గ్యాస్‌ సమస్య తగ్గించేందుకు ప్రత్యామ్నాయ చర్యలు...

SPORTS   Mar 30,2026 10:02 am
సిక్సులతో చెలరేగిన అజారుద్దీన్‌
టీమిండియా మాజీ కెప్టెన్‌ మహమ్మద్‌ అజారుద్దీన్ లాంగ్ గ్యాప్ త‌ర్వాత‌ బ్యాట్ పట్టి సిక్స్‌లు కొట్టి తన టీంను గెలిపించారు. ఎల్బీ స్టేడియంలో ‘తెలంగాణ లెజిస్లేటర్స్‌ స్పోర్ట్స్‌...

⚠️ You are not allowed to copy content or view source