Logo
Download our app
D4 13 L కాలువ రూట్ మ్యాప్ మార్చండి
NEWS   Oct 25,2024 11:49 am
హుస్నాబాద్: గౌరవేళ్లి ప్రాజెక్టు నుంచి పిల్ల కాలువ D4 13 L కాల్వ కోసం ప్రభుత్వం భూసేకరణ నిర్మాణ చేపట్టడంతో హుస్నాబాద్ పట్టణంలో సుమారు 200 పై చిలుకు రైతులు భూములు కోల్పోవడం జరుగుతుంది, దీనికిగాను శుక్రవారం రోజున ఆర్డిఓ ఆఫీస్ లో మెమోరండం ఇచ్చారు. వారు మాట్లాడుతూ ఈ సమస్య ప్రతి ఒక్కరి జీవన్మరణ సమస్య, ఈ కాలువ వలన ప్రజలు ఆరోగ్యానికి గురి అవ్వడం కాక చాలా కుటుంబాలు రోడ్డున పడడం జరుగుతుంది అని వాపోయారు. కాల్వ రూట్ మ్యాప్ మార్చకపోతే ప్రాణాలకు సైతం లెక్కచేయమని రైతుల డిమాండ్ చేశారు.

Top News

LATEST NEWS   Jun 26,2026 11:10 pm
ఒక్కో కోడి గుడ్డు రూ.10
రిటైల్ మార్కెట్లో ఏప్రిల్ నెలలో ఒక కోడి గుడ్డు ధర రూ.4 ఉండగా.. మే వచ్చే సరికి రూ.5కి చేరింది. జూన్ తొలి వారంలో అదే కోడిగుడ్డు...
LATEST NEWS   Jun 26,2026 11:10 pm
ఒక్కో కోడి గుడ్డు రూ.10
రిటైల్ మార్కెట్లో ఏప్రిల్ నెలలో ఒక కోడి గుడ్డు ధర రూ.4 ఉండగా.. మే వచ్చే సరికి రూ.5కి చేరింది. జూన్ తొలి వారంలో అదే కోడిగుడ్డు...
LATEST NEWS   Jun 26,2026 03:08 pm
आईटीएस 6थ वॉव ने 'विश्व महा जलप्रलय सभ्यता – मत्स्यावतार सभ्यता' पर अभिनव शोध रूपरेखा प्रस्तुत की
हैदराबाद: विश्व इतिहास दिवस 2026 के अवसर पर हैदराबाद स्थित संस्था आईटीएस 6थ वॉव (ITS 6TH WOW) ने 'जय मत्स्यावतार...

LATEST NEWS   Jun 26,2026 12:24 pm
మంచి చికెన్‌ను ఇలా గుర్తించండి
మార్కెట్‌లో కుల్లిన చికెన్ విచ్చ‌ల‌విడిగా అమ్ముతున్నారు. తాజాగా ఉండే చికెన్ లేత గులాబీ రంగులో మృదువుగా ఉంటుంది. దీనికి చెడు వాస‌న ఉండదు. నొక్కితే మళ్లీ మాములు...

⚠️ You are not allowed to copy content or view source