కొండా సురేఖకు కోర్టు మొట్టికాయలు
NEWS Oct 25,2024 08:17 am
హైదరాబాద్: మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై నాంపల్లి కోర్టు సీరియస్ అయింది. ఏం ఆధారాలున్నాయి, నోటికి ఏది వస్తే మాట్లాడుతారా అంటూ తలంటు పోసింది. ఇంకెప్పుడు కేటీఆర్ గురించి అడ్డదిడ్డంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయోద్దని ఆదేశింసింది. కొండా సురేఖ.. కేటీఆర్ పై చేసిన వ్యాఖ్యలను సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ ల నుంచి తొలగించాలని ఆదేశించింది.