Logo
Download our app
ట్రాలీ ఆటోను ఢికొని వ్యక్తికీ గాయాలు..
NEWS   Oct 25,2024 08:23 am
నర్సాపూర్ మండల కేంద్రంలో తుప్రాన్ వెళ్లే రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.ట్రాలీ ఆటో యూటర్న్ తీసుకుంటుండగా వెనుక నుండి వచ్చిన ద్విచక్ర వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై ఉన్న వ్యక్తి కింద పడడంతో తీవ్ర గాయాలయ్యాయి. ట్రాలీ ఆటో డ్రైవర్ నిర్లక్ష్యంతో ఈ ఘటన చోటుచేసుకుందని స్థానికులు తెలిపారు. గాయాలైన వ్యక్తిని స్థానికులు 108 సాయంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Top News

LATEST NEWS   Mar 30,2026 10:28 am
బ‌ట్ట‌బ‌య‌లైన సూర్యాభాయ్ బంగారం
హైదరాబాద్‌ పాతబస్తీకి చెందిన సూర్యాభాయ్‌ అలియాస్‌ పల్లపు సురేశ్‌కుమార్‌ ఒంటిపై 3 కిలోల బంగారం ధరించి సోషల్‌మీడియాలో ప్రసిద్ధి పొందాడు. అయితే ఆదాయపన్నుశాఖ విచారణలో అవి నిజమైన...

LATEST NEWS   Mar 30,2026 10:23 am
కేంద్రం నుంచి ‘కిరోసిన్‌’ పంపిణీ
పశ్చిమాసియా ఘ‌ట‌న‌ల కార‌ణాల‌తో దేశంలో గ్యాస్‌, ఇంధనాల కొరత నానాటికీ తీవ్రమవుతోంది. దీంతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. వంట గ్యాస్‌ సమస్య తగ్గించేందుకు ప్రత్యామ్నాయ చర్యలు...

SPORTS   Mar 30,2026 10:02 am
సిక్సులతో చెలరేగిన అజారుద్దీన్‌
టీమిండియా మాజీ కెప్టెన్‌ మహమ్మద్‌ అజారుద్దీన్ లాంగ్ గ్యాప్ త‌ర్వాత‌ బ్యాట్ పట్టి సిక్స్‌లు కొట్టి తన టీంను గెలిపించారు. ఎల్బీ స్టేడియంలో ‘తెలంగాణ లెజిస్లేటర్స్‌ స్పోర్ట్స్‌...

⚠️ You are not allowed to copy content or view source