మెట్ పల్లి పట్టణంలోని విఆర్ఎమ్ గార్డెన్స్ లో మెట్ పల్లి పట్టణంతోపాటు మండలానికి సంబంధించిన 23,62,500 రూపాయల విలువ గల 70 సీఎంఆర్ఎఫ్ చెక్కులతో పాటు రూ.1,39,16,124 గల 139 కళ్యాణలక్ష్మి,షాధి ముబారాక్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్.